మహారాష్ట్రతో పాటు తెలంగాణ, కర్ణాటకలో భూ ప్రకంపనలు..! | Telugu Oneindia

2023-11-20 5

Earthquakes also occurred in the neighboring state of Maharashtra. An earthquake measuring 3.5 on the Richter scale hit Hingoli in Maharashtra on Monday, November 20, the National Center for Seismology (NCS) said. At 5:09 am, the earthquake occurred at a depth of 5 km.
పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. నవంబర్ 20, సోమవారం మహారాష్ట్రలోని హింగోలిలో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఉదయం 5:09 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

#Earthquake
#EarthquakeInMaharastra
#NationalCenterforSeismology
~CA.240~VR.238~ED.232~

Videos similaires